public talk



ఈ వీడియో ని చూసిన తరువాత మీకు ఎం అనిపిస్తుంది.............
నిజాం గా నే ప్రపంచం 2012 లో అంతం అవుతుంది అని భయం వేస్తుందా..............
ఆ ఛానల్ వాళ్ళకి కావాల్సింది కూడా అదే ............
మనిషి ని ఎలా ఆకర్షించాలో వాళ్ళకి బాగా తెలుసు అందుకే ఇటువంటి కార్యక్రమాల ద్వార ప్రజలను ఆకర్షించి వాళ్ళ TRP(TELEVISION RATING POINT) ని పెంచుకుంటున్నారు ...
వీళ్ళకు నిజంగ మెరుగైన సమాజం స్థాపించాలి అని వుంటే, ప్రపంచం ఇప్పుడు కాలుష్యం కుర్రల్లో చిక్కుకొని రైతు లు వర్షాలు లేక, తిండి లేక, గూడు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు, విటి అన్నింటికీ మూల కారణం కాలుష్యం, చెట్లను నరికి వేయడం, విటి గురించి ఎందుకు ప్రచారం చేయరు? చేయరు ఎందుకు అంటే విటి ని ప్రచారం చేస్తే వెంటనే జనం టీవీ స్టేషన్ మారుస్తారు వాళ్ళ త్రప్ రేటింగ్స్ పడిపోతాయి ఆడ్స్ రావు, డబ్బు రాదు అందుకే ఇటువంటి వుపయోగం లేని ప్రోగ్రామ్స్......
ఈ ప్రోగ్రామ్స్ వలన 2012 నాటికీ ప్రపంచం లో చాల అద్బుతం జరగబోతుంది..........
ఇటువంటి ప్రోగ్రామ్స్ చూసిన ప్రజలు నిజం గ ప్రపంచం అంతం అవుతుంది ఏమో అన్న భయం తో ఈ ఒక్క సంవతసరం సంపాదించిన డబ్బు ని అంతా కర్చు చేద్దాం వచ్చే సంవతసరం బతికి వుంటామో వుండమో అనుకుంటారు, షేర్ మార్కెట్ లో ఎవరు ఇన్వెస్ట్ చేయరు, వున్నత చడువులుకు ఎవరు పిల్లలిని ఇతర దేశాలకు పంపారు, ఇతర దేశాలలో వుద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఈ ఒక్క సంవతసరం అయిన సొంత ఊరులో వుందాం అని చేస్తున్న వుద్యోగం వదిలి వస్తారు, ధాన్యం పండించే రైతు నుండి విమానం నడిపే పైలట్ వరకు అందరు వుంటామో వుండమో తెలియని రేపటి కోసం ఇప్పుడు కస్టపడి అప్పు చేసి పండించి దాచుకోవడం ఎందుకు అని పండించడం మానేస్తారు, ఫలితం 2013 నుండి ప్రపంచం లో ఆకలి చావులూ, నిరుఉద్యోగం,
ఇటువంటి కార్యక్రమాలు ప్రసారం చేయడం వలన సామాన్య మానవుడికి ఏమయినా ఊపయోగం వుందా..........

0 comments: